వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట ఎక్లాస్పూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి పాముకాటుకు మృతి చెందిన ఘటనపై బీఆర్ఎస్ విద్యార్థి విభాగం డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది.
విద్యార్థుల భద్రతలో ప్రభుత్వం విఫలమైందని నాయకులు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మృత విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో భద్రతా చర్యలు బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

