Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేస్కేలు కోసం వీబీజీ రాంజీ ఉద్యోగుల నిరసన

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 07, 2026 3:52 PM నాగర్ కర్నూల్General
పేస్కేలు కోసం వీబీజీ రాంజీ ఉద్యోగుల నిరసన - Udayam
నాగర్‌కర్నూల్ జిల్లా డీఆర్డీఏ కార్యాలయం ఎదుట వీబీజీ రాంజీ ఉద్యోగులు పేస్కేలు కోసం ఏడో రోజు నిరసన చేపట్టారు. 20 ఏళ్లుగా సేవలందిస్తున్న తమకు ఉద్యోగ భద్రతతో పాటు పేస్కేలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ముఖ్యమంత్రి ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...