Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిర్‌పోర్టు రోడ్డుపై గ్రామస్థుల నిరసన

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 05, 2026 6:43 PM ఆదిలాబాద్General
ఎయిర్‌పోర్టు రోడ్డుపై గ్రామస్థుల నిరసన - Udayam
ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత ఎయిర్‌పోర్టు కోసం గ్రామ రోడ్డు తీసుకోవడంపై గ్రామస్థులు కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. రోడ్డుతో పాటు తమ గ్రామాన్ని మొత్తం తీసుకుని పునరావాసం కల్పించాలని కోరారు. ఎయిర్‌పోర్టు నిర్మాణంతో నష్టపోయే భూములకు రూ.6 కోట్లు పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేశారు. రోడ్డు మార్పుతో పట్టణానికి దూరం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...