Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్మా కంపెనీ ఎదుట గ్రామస్తుల ధర్నా

Follow Udayam on Google
Harika Aug 22, 2026 1:30 PM యాదాద్రి భువనగిరిGeneral
ఫార్మా కంపెనీ ఎదుట గ్రామస్తుల ధర్నా - Udayam
యాదాద్రి జిల్లా దోతిగూడెంలో హెజిలో ఫార్మా కంపెనీ ఎదుట గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 కోట్ల చొప్పున పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ధర్నాతో కంపెనీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Comments

G
Loading comments...