వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లబెల్లి మండలం శనిగరం గ్రామంలో ఆర్టీసీ బస్సులు నిలపడం లేదని ఆగ్రహించిన గ్రామస్థులు శనివారం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీనివల్ల ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులకు తీవ్ర అంతరాయం కలిగింది.
ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, గ్రామంలో బస్సులను తప్పనిసరిగా నిలపాలంటూ వారు అధికారులను డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

