Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్లలో స్థల కబ్జా ఆరోపణలపై బాధితుల ధర్నా

Follow Udayam on Google
రాజేష్ Aug 18, 2026 7:11 PM పల్నాడు General
మాచర్లలో స్థల కబ్జా ఆరోపణలపై బాధితుల ధర్నా - Udayam
స్థలాన్ని కబ్జా చేస్తున్నారంటూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ పెట్టుకున్నా సమస్య పరిష్కారం కాలేదని బాధితులు మంగళవారం TDP కండువాలతో ధర్నా చేపట్టారు. అర్జీ దాఖలు చేసి 105 రోజులు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాలేదని వారు ఆరోపించారు. స్థానిక రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాలను ధిక్కరిస్తున్నారని ఆరోపిస్తూ ఫ్లెక్సీలు, గతంలో రెవెన్యూ అధికారులను కలిసిన ఫొటోలతో వినూత్నంగా నిరసన చేపట్టారు.

Comments

G
Loading comments...