వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సూర్యాపేటలో ప్రజా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
ఉపాధి హామీని కొనసాగించాలని, లేబర్ కోడ్లు, అమెరికా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

