Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెడికో విద్యార్థిని మృతిపై PDSU నిరసన

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 11, 2026 6:35 AM ఏలూరుGeneral
మెడికో విద్యార్థిని మృతిపై PDSU నిరసన - Udayam
జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. రాజమండ్రి మెడికో విద్యార్థిని ప్రమాదానికి గురై వారం రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమని జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నె వినోద్ తెలిపారు. మెడికో విద్యార్థినికి న్యాయం చేయాలని, ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...