Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సచివాలయం ఎదుట ఉద్యోగుల నిరసన

Follow Udayam on Google
vihar Sep 01, 2026 2:47 PM హైదరాబాద్General
సచివాలయం ఎదుట ఉద్యోగుల నిరసన - Udayam
తెలంగాణ సచివాలయం ప్రధాన ద్వారం ఎదుట సెక్రటేరియట్ ఉద్యోగులు నిరసనకు దిగారు. పెండింగ్ బిల్లులు, పీఆర్సీ, డీఏలు, ఈహెచ్ఎస్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సమస్యలు కొనసాగుతున్న నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు సైతం ఆందోళన చేపట్టారు.

Comments

G
Loading comments...