Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసముద్రంలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ నిరసన

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 2:33 PM మహబూబాబాద్ General
కేసముద్రంలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ నిరసన - Udayam
కేసముద్రం మున్సిపల్ పరిధిలోని పూలే సెంటర్‌లో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. వంటావార్పు కూడా నిర్వహించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్‌తో పాటు జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని నాయకులు ఆరోపించారు.

Comments

G
Loading comments...