Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీఓ 97 రద్దు చేయాలని పాలిటెక్నిక్‌ అధ్యాపకుల నిరసన

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 12:01 PM జనగామ General
జీఓ 97 రద్దు చేయాలని పాలిటెక్నిక్‌ అధ్యాపకుల నిరసన - Udayam
స్టేషన్‌ఘన్‌పూర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల అధ్యాపకులు జీఓ 97ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం వినూత్నంగా నిరసన తెలిపారు. చేతిలో గడ్డపార, పార, తట్టలు పట్టుకుని ఆందోళన చేపట్టారు. పాలిటెక్నిక్‌ విద్య సాంకేతిక విద్య అని, కార్మిక విద్య కాదని టీపీ జేఏసీ అధ్యక్షుడు డాక్టర్‌ యాదయ్య అన్నారు. విద్యార్థులు కళాశాల నుంచి శివునిపల్లి–జఫర్‌గఢ్‌ బీటీ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు.

Comments

G
Loading comments...