Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా ఒప్పందంపై నిరసన

వైష్ణవి శర్మ Jul 21, 2026 7:56 AM అల్ ఇండియా about 8 hours ago
అమెరికా ఒప్పందంపై నిరసన - Udayam Digital
అమెరికాతో భారత్ కుదుర్చుకోబోతున్న వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా న్యూఢిల్లీలో పంజాబ్ రైతులు 'మహా పంచాయత్' నిర్వహించారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా దాదాపు 550 రైతు సంఘాలు, సామాజిక సంస్థలు భాగస్వామ్యమయ్యాయి. ఈ ఒప్పందం వల్ల చిన్న రైతులు, వ్యాపారుల ఉపాధి దెబ్బతింటుందని రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. భారతీయ కార్మికులు, స్వదేశీ రంగాలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...