వార్తలకు తిరిగి వెళ్లండి

మనకు జీవితాన్నిచ్చే గోదావరి, కృష్ణ వంటి నదులను చంపవద్దని, వాటిని కాపాడుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. రాబోయే ఆరు నెలల్లో నదుల స్వచ్ఛతలో స్పష్టమైన మార్పు కనిపించాలని అధికారులను ఆదేశించారు.
రాజమహేంద్రవరంలో అధికారులతో సమీక్ష అనంతరం ఆయన ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా నిడదవోలు నియోజకవర్గంలోని విజ్జేశ్వరానికి బయలుదేరి వెళ్లారు.
Comments
Loading comments...

