Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త రేషన్ దుకాణాలకు ప్రతిపాదనలు

Follow Udayam on Google
రచన దేవి Jul 28, 2026 5:22 PM నల్గొండGeneral
కొత్త రేషన్ దుకాణాలకు ప్రతిపాదనలు - Udayam
జిల్లాలో కొత్తగా మంజూరైన ఆహార భద్రత కార్డులకు అనుగుణంగా 54 రేషన్ దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 1,051 దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ జరుగుతోంది. కొత్త పంచాయతీలు, తండాల్లో రేషన్ దుకాణాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే కొత్త దుకాణాల ఏర్పాటు చేపడతామని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...