Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్‌లో 30 కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదన

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 07, 2026 3:53 PM నాగర్ కర్నూల్General
నాగర్‌కర్నూల్‌లో 30 కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదన - Udayam
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ సౌలభ్యం కోసం 30 కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. ప్రతిపాదనలు అమలైతే ప్రస్తుతం ఉన్న 880 కేంద్రాలు 910కి పెరుగుతాయని చెప్పారు. ఓటర్ల సౌకర్యం కోసం 5 కేంద్రాల స్థల మార్పు, 2 కేంద్రాల పేర్ల సవరణకు ప్రతిపాదనలు చేసినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...