వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం. శ్రీనివాస్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

