Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లేఅవుట్లను సక్రమంగా అభివృద్ధి చేయాలి

Follow Udayam on Google
రాజిత దేవి Aug 13, 2026 3:34 PM నాగర్ కర్నూల్General
లేఅవుట్లను సక్రమంగా అభివృద్ధి చేయాలి - Udayam
నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రైవేటు ప్లాట్ల లేఅవుట్లను కలెక్టర్ హేమంత్‌ కేశవ్‌ పాటీల్ పరిశీలించారు. పట్టణ విస్తరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో లేఅవుట్ల అభివృద్ధిని క్రమబద్ధంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. భవిష్యత్‌లో రహదారులు, మౌలిక వసతుల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. నిబంధనల ప్రకారమే లేఅవుట్ల నిర్మాణం ఉండాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...