Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంటింటి వస్తువుల సరైన క్లీనింగ్

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 15, 2026 9:23 PM జాతీయంGeneral
వంటింటి వస్తువుల సరైన క్లీనింగ్ - Udayam
రోజూ వాడే మిక్సీ, బ్లెండర్ జార్లను శుభ్రం చేసేటప్పుడు వాటి మూతలకు ఉండే గ్యాస్కెట్లను వేరు చేసి కడగడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అలా చేయకపోతే ద్రవ పదార్థాలు చేరి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. వీటిని ఉపయోగించిన ప్రతిసారీ గోరువెచ్చటి సబ్బు నీటిలో నానబెట్టి, స్క్రబ్బర్‌తో రుద్ది శుభ్రం చేసుకోవడం ఉత్తమం.

Comments

G
Loading comments...