వార్తలకు తిరిగి వెళ్లండి

అరకు ఏజెన్సీ గిరిజన యువతలో క్రీడా ప్రతిభ ఉన్నందున మౌలిక వసతులు, శిక్షణ, కోచ్‌లు అందించాలని ఎంపీ డా. గుమ్మా తనూజరాణి కోరారు. సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర క్రీడల మంత్రి మనసుఖ్ మాండవీయను కలిసి వినతి అందించారు.
అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, కబడ్డీ, వాలీబాల్, బాక్సింగ్, రెజ్లింగ్, ఆర్చరీలో ప్రతిభ ఉన్నా అవకాశాల కొరతతో యువత వెనుకబడుతున్నారని ఎంపీ డా. గుమ్మా తనూజరాణి తెలిపారు.
Comments
Loading comments...

