Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాజెక్టులను పరిశీలించిన అఖిలభారత ఐక్య రైతు సంఘం

Follow Udayam on Google
Harika Aug 22, 2026 6:39 PM నారాయణపేటGeneral
ప్రాజెక్టులను పరిశీలించిన అఖిలభారత ఐక్య రైతు సంఘం - Udayam
మక్తల్‌–నారాయణపేట–కొడంగల్‌ ప్రాజెక్టులను నారాయణపేట సీపీఐ(ఎంఎల్‌) మాస్‌ లైన్‌ పార్టీ, సంఘం బృందం పరిశీలించింది. ప్రాజెక్టుల పరిస్థితి, రైతులకు అందుతున్న సాగునీరు, పెండింగ్‌ పనులను పరిశీలించారు. రైతుల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బృంద సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...