Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంక్షేమ కార్యక్రమాలు చేయాలి: అభిమానులకు ధనుష్ పిలుపు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 27, 2026 12:09 PM జాతీయంGeneral
సంక్షేమ కార్యక్రమాలు చేయాలి: అభిమానులకు ధనుష్ పిలుపు - Udayam
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో, అభిమానులతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఐక్యతను కేవలం సినిమా వేడుకలకే పరిమితం చేయకుండా ప్రజా సేవ కోసం ఉపయోగించాలని, చుట్టుపక్కల ఉన్న ప్రజలకు సహాయం చేస్తూ మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...