వార్తలకు తిరిగి వెళ్లండి

కార్వేటినగరం మండలంలో టీడీపీ ప్రభుత్వ రెండేళ్ల సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ డైరెక్టర్ నగలపాటి నాగేశ్వరరాజు పిలుపునిచ్చారు.
ఆర్కే విబిపేట గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని ప్రభుత్వ విజయాలను ప్రజలకు చేరవేశారు.
Comments
Loading comments...
