Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'కాలా హిరణ్‌' పై సుప్రీంకోర్టుకు నిర్మాత

Follow Udayam on Google
కీర్తన్ Aug 19, 2026 3:59 PM వినోదంవినోదం
'కాలా హిరణ్‌' పై సుప్రీంకోర్టుకు నిర్మాత - Udayam
'కాలా హిరణ్‌' టీజర్‌, ప్రచార కంటెంట్‌ను తొలగించాలన్న దిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ నిర్మాత అమిత్ జానీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఉత్తర్వులు భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకుంటున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్‌పై హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 1998 కృష్ణజింకల వేట కేసు నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Comments

G
Loading comments...