Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొద్దుటూరులో నూతన బస్టాండ్ ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 2:50 PM కడపGeneral
ప్రొద్దుటూరులో నూతన బస్టాండ్ ప్రారంభం - Udayam
ప్రొద్దుటూరులో నూతన బస్టాండ్ భవనాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రారంభించారు. దీంతో కొత్త బస్టాండ్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రయాణికుల నిరీక్షణ ముగిసింది. ఈ కార్యక్రమానికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...