Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రణవ్ గోపాల్ ను తప్పించండి వి.ఎం.ఆర్.డి అని కాపాడండి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 22, 2026 7:29 PM విశాఖపట్నంGeneral
ప్రణవ్ గోపాల్ ను తప్పించండి వి.ఎం.ఆర్.డి అని కాపాడండి - Udayam
కూటమి సుపరిపాలనకు మాయని మచ్చగా మిగిలిన విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ అక్రమ వ్యవహారాలపై విచారణ జరిపి తక్షణమే ఆయనను పదవి నుంచి తప్పించాలని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ కోరారు. విశాఖపట్నం వచ్చిన రాష్ట్ర ఐటీ, పెట్టుబడులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.

Comments

G
Loading comments...