వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్ల(M)లోని జమ్మలమడకలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో గురువారం ఒక వ్యక్తి మృతిచెందగా చికిత్స పొందుతూ రెండో వ్యక్తి కూడా శుక్రవారం మృతి చెందాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రెంటచింతల(M)లోని తుమృకోటకు చెందిన మద్దిపట్ల సైదయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో నరసరావుపేటకు తరలించారు.
ఆసుపత్రికి మార్గమధ్యంలో మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో రెండు గ్రామాలలో విషాదఛాయలు అలముకున్నాయి.
Comments
Loading comments...

