Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదకరంగా కొత్తపల్లి వంతెన

Follow Udayam on Google
Md. Areef Oct 03, 2026 3:30 PM వనపర్తిGeneral
వనపర్తి జిల్లా కొత్తపల్లి గ్రామ శివారులో ఉన్న వంతెన ప్రమాదకరంగా మారిందని ప్రయాణికులు తెలిపారు. వంతెన పై ఉన్న రక్షణ గోడ ధ్వంసమైందని, నిత్యం వందలాది వాహనదారులు వంతెనపై ప్రయాణం చేస్తుంటారని, వాహనాలు అదుపు తప్పితే రామన్ పాడు బ్యాక్ వాటర్ లో పడే ప్రమాదం ఉందని వాహనదారులు భయపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రమాదాలు జరగక ముందే ఆ వంతెనని బాగు చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...