వార్తలకు తిరిగి వెళ్లండి
కదిరి పట్టణంలోని వాణి స్ట్రీట్, సాయిబాబా గుడి పక్కన ఇళ్ల ముందే ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ తీవ్ర ప్రమాదకరంగా మారిందని RCPI నాయకులు అరుణ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ వెంటనే ప్రమాదకర ట్రాన్స్‌ఫార్మర్‌ను జననివాస ప్రాంతానికి దూరంగా సురక్షిత ప్రదేశానికి తరలించి, ప్రజల ప్రాణాలను కాపాడే చర్యలు తీసుకోవాలని వాణి స్ట్రీట్ ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

