వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లేపల్లి గ్రామ శివారులో ఒరిగి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని సర్పంచ్ బిగుల్లా మోహన్ పరిశీలించారు. స్తంభానికి వెంటనే మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని అధికారులను కోరారు.
బతుకమ్మ పండుగ నేపథ్యంలో గ్రామంలోని వీధిలైట్లను సరిచేయడంతో పాటు బతుకమ్మ ఆడే ప్రదేశంలో ప్రత్యేక లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

