Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదకర పరిశ్రమలు మూసేయాలని పాదయాత్ర

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 12:09 PM యాదాద్రి భువనగిరిGeneral
ప్రమాదకర పరిశ్రమలు మూసేయాలని పాదయాత్ర - Udayam
పోచంపల్లి మండలం దోతిగూడెం, అంతమ్మగూడెం గ్రామాల పరిధిలో సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమైంది. రాష్ట్ర కార్యదర్శి ఎండీ జాంగీర్‌ నేతృత్వంలో చేపట్టిన కార్యక్రమంలో ప్రమాదకర పరిశ్రమలను మూసివేయాలని డిమాండ్‌ చేశారు. కాలుష్యంతో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. పరిశ్రమల వల్ల నష్టపోయిన రైతులకు సరైన పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...