వార్తలకు తిరిగి వెళ్లండి

దేవీపట్నం మండలంలో తరచూ ప్రమాదాలు జరిగే ప్రమాదకర మలుపుల వద్ద పోలీసులు కానిస్టేబుల్ కటౌట్‌లు ఏర్పాటు చేశారు. ఫజుల్లాబాద్ కొండ దిగువ ప్రాంతంతో పాటు మరికొన్ని చోట్ల వీటిని ఏర్పాటు చేశారు.
కటౌట్‌లను చూసి వాహనదారులు వేగం తగ్గించి జాగ్రత్తగా ప్రయాణిస్తారని ఎస్సై షరీఫ్ తెలిపారు. ప్రమాదకర మలుపుల వద్ద వాహన వేగాన్ని తగ్గించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

