వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ జాతీయ రహదారిపై నిజామాబాద్ MP ధర్మపురి అరవింద్ వాహనం ప్రమాదానికి గురైంది. నిజామాబాద్ నుంచి HYD వస్తుండగా రేకబావుల వద్ద అడ్డుగా వచ్చిన కారును ఆయన వాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో MP అరవింద్‌కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ముప్పు తప్పింది. ప్రమాదం అనంతరం MP కారు దిగి పరిస్థితిని సర్దిచెప్పారు. అక్కడ కొద్దిసేపు కలకలం రేగినా, తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది.
Comments
Loading comments...

