Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టిన అధికారులు

Follow Udayam Digital on Google
p.g.murthy Jul 29, 2026 12:23 PM మంచిర్యాలతెలంగాణ
ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టిన అధికారులు - Udayam Digital
లక్షెట్టిపేట మండలంలోని అన్ని గ్రామాలలో భారీ వర్షాలతో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని స్థానిక ఎంపీడీవో మధుసూదన్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలతో మండలంలోని పోతపల్లి రోడ్ కం బ్రిడ్జి వంతెనపై వరదనీరు రావడంతో రాకపోకలు నిలిపివేయడం జరిగిందన్నారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో చెట్టు పడిపోవడంతో కమిషనర్ దాన్ని తొలగింప చేశారు. మహాలక్ష్మి వాడలో పడిపోయిన ఇంటిని కమిషనర్ పరిశీలించారు.

Comments

G
Loading comments...