వార్తలకు తిరిగి వెళ్లండి

కొండగట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి.. ప్రమాదంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...

