Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాద బాధితులకు పీఎం రాహత్ అండ

Follow Udayam on Google
K Anuradha Aug 21, 2026 5:54 PM శ్రీకాకుళంGeneral
ప్రమాద బాధితులకు పీఎం రాహత్ అండ - Udayam
రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లోనే అత్యవసర వైద్యం అందించాలని జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో అధికారులు సూచించారు. పీఎం రాహత్ పథకం ద్వారా రూ.1.50 లక్షల వరకు 7 రోజుల పాటు క్యాష్‌లెస్ వైద్యం పొందవచ్చన్నారు. బాధితులను ఆసుపత్రికి తరలించే ‘రాహ్-వీర్‌’లకు చట్టపరమైన రక్షణ ఉంటుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శుక్రవారం తెలిపారు.

Comments

G
Loading comments...