Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి: కేంద్రమంత్రి

Follow Udayam on Google
RAGHU SKLM Sep 05, 2026 10:02 PM శ్రీకాకుళంGeneral
ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి: కేంద్రమంత్రి - Udayam
కవిటి మండలం బసవకోటూరు గ్రామంలో జరిగిన గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెంటనే స్పందించి వివరాలు తెలుసుకున్నారు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన అత్యవసర వైద్యం అందించాలని ఆదేశించారు. ​

Comments

G
Loading comments...