Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాద బాధితుడికి రూ.30 వేల సాయం

Follow Udayam on Google
sreekanth patel Aug 16, 2026 10:00 AM మహబూబ్‌నగర్General
ప్రమాద బాధితుడికి రూ.30 వేల సాయం - Udayam
ఏడుగుట్టల తండాకు చెందిన జటావత్ గణేష్ ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న జరుపుల భాస్కర్ నాయక్ వెంటనే స్పందించి, మెరుగైన వైద్యం కోసం జడ్చర్లలోని కృష్ణారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లి గణేష్‌ను పరామర్శించిన భాస్కర్ నాయక్, వైద్య ఖర్చుల కోసం రూ.30 వేల ఆర్థిక సాయం అందించారు. ఆయనకు బాధితుడి కుటుంబ సభ్యులు, తండా ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...