Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాద బాధిత కుటుంబానికి రూ.8.98 లక్షల సాయం

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 3:27 PM కాకినాడGeneral
ప్రమాద బాధిత కుటుంబానికి రూ.8.98 లక్షల సాయం - Udayam
పెదపూడి మండలం సంపర గ్రామానికి చెందిన అద్దంకి శ్రీనివాసరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో బాధిత కుటుంబానికి రూ.8,98,446 ఆర్థిక సాయం అందించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు మానవత్వంతో స్పందించి ఈ మొత్తాన్ని సమకూర్చినట్లు సంపర యూత్‌ నేత బండారు నాగు తెలిపారు. అందరి నిర్ణయం మేరకు సేకరించిన నిధులను బాధిత కుటుంబ సభ్యుల పేరుతో డిపాజిట్‌ చేసినట్లు నాగు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...