వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో బుధవారం మండల వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
వ్యవసాయ రంగంలో ఉన్న పథకాలపై రైతులకు వివరించారు. అనంతరం వరిలో నానో యూరియా, ఎరువుల వినియోగం పై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు రైతులు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

