వార్తలకు తిరిగి వెళ్లండి

శృంగవరపుకోట మండలంలో వెలిసిన పుణ్యగిరి జలపాతాలు ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సుప్రసిద్ధ ఉమాకోటి లింగేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లోని దట్టమైన అడవులు, కొండల మధ్య పారే ఈ సహజ సిద్ధమైన జలధారలు అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి.
స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ పవిత్ర జలపాతాలలో స్నానాలు ఆచరిస్తుంటారు.
Comments
Loading comments...

