Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లాలో మద్యం దుకాణాలకు లాటరీ

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 4:54 PM ప్రకాశం General
ప్రకాశం జిల్లాలో మద్యం దుకాణాలకు లాటరీ - Udayam
ప్రకాశం జిల్లా పరిధిలో మద్యం దుకాణాల కేటాయింపునకు గురువారం డ్రా ఆఫ్ లాట్స్ నిర్వహించారు. మొత్తం 45 దుకాణాలకు దరఖాస్తులు రాగా, అర్హత సాధించిన 28 దుకాణాలకు ఉదయం 8 గంటలకు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో లాటరీ నిర్వహించారు. జిల్లా అధికారులు, దరఖాస్తుదారుల సమక్షంలో పారదర్శకంగా డ్రా ప్రక్రియను పూర్తి చేశారు. ఎంపికైన వారికి నిబంధనల ప్రకారం దుకాణాల కేటాయింపు చేయనున్నారు.

Comments

G
Loading comments...