Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరకాల టికెట్‌పై అనిత జక్కని ఫైర్

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 20, 2026 8:27 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
పరకాల టికెట్‌పై అనిత జక్కని ఫైర్ - Udayam
గాంధీభవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో హ్యాండ్లూమ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అనిత జక్కని, కొండా సుస్మిత వ్యాఖ్యలపై మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌పై మాట్లాడే నైతిక హక్కు సుస్మితకు లేదన్నారు. పరకాల టికెట్ తనదేనంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శించారు. పార్టీని విమర్శిస్తూ కాంగ్రెస్ జెండాలు, నేతల ఫొటోలు ఉపయోగించడం తగదని అన్నారు.

Comments

G
Loading comments...