వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయంలో ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం 9.15 గంటలకు పట్టణంలోని అమరధామం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
Comments
Loading comments...

