వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలు చెత్త ఎక్కడబడితే అక్కడ వేయరాదని గరివిడి పంచాయతి EO వేణుగోపాలరావు సూచించారు.
ఆదివారం మండలంలోని కొండపాలెం పంచాయతీ ఏరియాలో స్వచ్చత హీ సేవా కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. పంచాయతీలో చెత్త ఉన్నా ప్రదేశాలను గుర్తించి వాటిని పారిశుద్ధ్య కార్మికుల చేత పనులు చేయించారు.అనంతరం చెత్తను సంపద కేంద్రాలకు ట్రాక్టర్‌తో తరలించారు. వచ్చే నెల 2 వరకు స్వచ్చత హీ సేవా కార్యక్రమాలు ఉంటాయని ఆయన అన్నారు.
Comments
Loading comments...

