వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలతో మమేకమై పోలీసులు పని చేయాలని మంచిర్యాల డిసిపి భాస్కర్ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదివారం సాయంత్రం జైపూర్ పోలీస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు.
అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలను డీసీపీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ నవీన్, ఎస్‌ఐ భూమేష్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

