వార్తలకు తిరిగి వెళ్లండి

నాగిరెడ్డిపేట్ మండలంలోని బెజగం చెరువు తండా గ్రామ పంచాయితీ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపిస్తూ.. ఈ విషయంపై గ్రామంలోనే ప్రజలందరి సమక్షంలో విచారణ చేపట్టాలని ఆ గ్రామస్థులు ఎంపీడీవో గంగాధర్కు వినతి పత్రం అందజేశారు.
గ్రామ సర్పంచ్ గత మూడు నెలలుగా గ్రామ పంచాయితీలో ఎలాంటి గ్రామసభలు నిర్వహించలేదని ఆరోపించారు. గ్రామంలో మౌలిక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

