వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ సంక్షేమ పథకాలు,మౌలిక వసతులు, హాస్టళ్ల నిర్వహణపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెంపొందేలా అధికారులు పనిచేయాలని బుధవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు.
వినతుల పరిష్కారంలో జాప్యం లేకుండా గడువు దాటిన అర్జీలను సున్నాకు తగ్గించాలని సూచించారు.హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు,నాణ్యమైన ఆహారం అందేలా క్షేత్రస్థాయిలో నిరంతర తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

