Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెంచాలి: కలెక్టర్

Follow Udayam on Google
B. Rajesh Oct 06, 2026 9:05 AM విజయనగరంGeneral
ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెంచాలి: కలెక్టర్ - Udayam
ప్రభుత్వ శాఖలు, సంక్షేమ పథకాలు, సేవలపై ప్రజల సానుకూల అభిప్రాయాన్ని మరింత పెంచాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ప్రతికూల స్పందనకు కారణాలను గుర్తించి సేవల నాణ్యతను మెరుగుపరచాలని, శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...