వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు సంపూర్ణంగా తాగునీరు సరఫరా చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి నియోజకవర్గానికి జల జీవన్ మిషన్ - అమరజీవి జలధార నిధులు రూ.46.89 కోట్లతో పైపులైన్ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు.
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో బుడా ఛైర్మన్ తెంటు రాజా, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

