Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు సంపూర్ణ తాగునీటిని సరఫరా చేయాలి - MPDO

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 07, 2026 11:06 PM విజయనగరంGeneral
ప్రజలకు సంపూర్ణ తాగునీటిని సరఫరా చేయాలి - MPDO - Udayam
బొబ్బిలి మండలంలోని సురక్షిత మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయాలని స్తానిక MPDO రవికుమార్ సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని ఎ.వెలగవలసలో సోమవారం తాగునీటి సరఫరాను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా వాటర్‌ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేసి క్లోరినేషన్‌ చేయాలని సూచించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా సంపూర్ణంగా తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. తాగునీరు సరఫరాపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...